Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆరోగ్యసంస్కరణపై చిన్న పత్రికలు

    794. ఆరోగ్యసంస్కరణాంశంపై ప్రజల్ని చైతన్యపర్చటానికి మరింత శ్రద్ధ పట్టుదలతో కూడిన కృషి జరగాలి. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇంకా ఎక్కువ పుటలుగల చిన్న పత్రికల్ని ఈ అంశంపై చక్కగా రాసిన వ్యాసాలతో ప్రచురించి శరత్కాలంలో రాలే ఆకుల్లా వెదజల్లాలి.CDTel 483.4

    [ సేనిటేరియమ్ రోగులు హాల్ ఉపన్యాసాల్లో ఉపదేశం పొందాలి-426]CDTel 483.5

    [భోజన బల్లల పై సరియైన ఆహారపదార్థాలు సమకూర్చటం ద్వారా సేనిటేరియమ్ రోగులకు సరియైన ఆహారం తినటం నేర్పాలి-442,443]CDTel 483.6

    [సేనిటేరియమ్ రోగులకి మితానుభవం నేర్పాలి- 474]CDTel 483.7