Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    స్వభావంపై పడే అనుచిత ఆహార ప్రభావం

    ఉత్తరం 274, 1908 CDTel 124.1

    205. అనుచితాహారం వల్ల అనే కులు తమ చిత్త వృత్తిని పాడుచేసుకుంటారు. మన అధ్యయనాల్ని మనం ఎంత పరిపూర్ణంగా తయారుచేసుకుంటామో అంత శ్రద్ధగా ఆరోగ్యసంస్కరణ పాఠాల్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ దిశలో మనం నేర్చుకునే అలవాట్లు భవిష్యత్తులోని నిత్యజీవితానికి ప్రవర్తనల్ని నిర్మించుకోటానికి సహాయపడతాయి. ఒక వ్యక్తి తన కడుపును దుర్వినియోగపర్చుకోటం ద్వారా తన ఆధ్యాత్మికానుభవాన్ని పాడుచేసుకోటం సాధ్యం.CDTel 124.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents