Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    టీ, కాఫీలు

    ఉత్తరం 12, 11888 CDTel 514.1

    18. కొన్ని సంవత్సరాలుగా నేను ఓ పెన్నీ విలువచేసే టీ కూడా కొనలేదు. దాని ప్రభావం గురించి తెలిసిన నేను తీవ్ర వాంతులయ్యేటప్పుడు తప్ప దాన్ని వాడటానికి సాహసించను. ఆ సందర్భంలో టీని పానీయంగా కాక మందుగా తీసుకుంటాను.....CDTel 514.2

    నేను టీ తాగను. ఆరోగ్యాన్ని నాశనం చేసే మద్యం, టీ, కాఫీల్ని తాగను. నాకు నా ఆరోగ్యం ఎంతో విలువైంది. వీటన్నింటిలోను ఆరోగ్యదాయకమైన ఆదర్శాన్ని నేను విలువైందిగా భావిస్తాను. మితానుభవంలోను మంచి పనుల్లోను ఇతరులకు స్పూర్తిదాతగా నివసించాలని ఆకాంక్షిస్తున్నాను. (ఆహారం గురించి 1902 లో ప్రకటన-522]CDTel 514.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents