Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తరచుగా కలుషితమైన చేపలు

    (1905) M.H.314,315 CDTel 409.1

    698. అనేక స్థలాల్లో చేపలు అవి తినే మురికి కారణంగా కలుషితమై వ్యాధికి కారణమౌతాయి. ముఖ్యంగా పెద్దనగరాల మురుగుతో చేపలకి సంబంధం ఉన్నచోట ఇది సంభవిస్తుంది. మురుగుకాల్వల్లో పెరిగే చేపలు ప్రవాహంలో దూరంగా వెళ్లి శుభ్రంగా, తాజాగా ఉన్న నీటిలో పట్టుబడవచ్చు. భోజనంలో ఉపయోగించినప్పుడు ప్రమాదాన్ని గుర్తించని వారికి వ్యాధిని మరణాన్ని ఈ రకంగా తెస్తాయి.CDTel 409.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents