Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆరోగ్య సేవకు దాని స్థానాన్ని ఇవ్వండి

    (1900) 6T 1327 CDTel 67.3

    99. అనేకమంది ఆరోగ్య పుస్తకాల్ని ఉదాసీనంగా చూసి పక్కన పెట్టటం దేవునికి కోపం తెప్పిస్తుంది. ఆరోగ్య సేవను మొత్తం దేవుని సేవనుంచి వేరుచెయ్యటం ఆయన చిత్తంకాదు. ఇతర సువార్త సేవా విభాగాల్లో ఉన్నరీతిగానే ప్రస్తుత కాలానికి దేవుని సత్యం ఆరోగ్య సంస్కరణ సేవలోనూ ఉన్నది. తక్కిన శాఖలనుంచి వేరైన ఏ ఒక్క శాఖా సంపూర్ణ సేవ కాజాలదు.CDTel 67.4

    ఆరోగ్య సువార్తకు సమర్థులైన ప్రబోధకులున్నారు. కాని అనేకమంది బోధకులు, కాన్ఫరెన్స్ అధ్యక్షులు ఇతర భాధ్యతాయుత స్థానాల్లో ఉన్న నాయకులు ఆరోగ్య సంస్కరణకు దాని స్థానాన్ని ఇవ్వనందువల్ల వారి పని కష్టతరమౌతున్నది. వర్తమానానికి సంబంధించిన సేవలో దాన్ని శరీరానికి కుడి హస్తంగా వారు గుర్తించటం లేదు. అనేకమంది ప్రజలు, కొంతమంది బోధకులు ఈ శాఖపట్ల ఆదరణ గౌరవం కనపర్చకపోయినా, దాన్ని వృద్ధిపర్చి వర్ధిల్లజెయ్యటం ద్వారా ప్రభువు దానిపట్ల గౌరవం చూపిస్తున్నాడు.CDTel 67.5

    మూడోదూత వర్తమాన ప్రచురణలో ఆరోగ్య సేవకు దాని స్థానం ఉన్నా దాని ప్రబోధకులు దాన్నే వర్తమానంగా కేంద్రీకరించటానికి ప్రయత్నించకూడదు. CDTel 68.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents