Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    హానికరమైన ఫలితాలకి, ఇతర కారణాలు చెప్పటం

    టీ, కాఫీలు తాగే అలవాటు మనం ఊహించటానికన్నా ఎక్కువ హానికరమైంది. ఉత్సాహం కలిగించే పానీయాలకి అలవాటు పడ్డ అనేకులు తలనొప్పి, నరాల బలహీనతతో బాధపడ్డారు. వ్యాధులకి గురి అయి ఎంతో సమయాన్ని కోల్పోతారు. ఆ ప్రేరకం లేకుండా బతకలేమని ఊహించు కుంటారు. తమ ఆరోగ్యం పై అది చూపే ప్రభావాన్ని గుర్తించరు. దాన్ని మరింత ప్రమాదకరం చేసేదేమిటంటే, దాని దుష్పలితాలకి ఇతర కారణాలు చెపుతూపోతుండటం.CDTel 440.1